- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Free bus: మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై మంత్రి నారాయణ తీపి కబురు
దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కూటమి పార్టీలు సూపర్ సిక్స్(Super six) పధకాలను అమలు చేస్తామని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం(A coalition government) ఒక్కో హామీని ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తుంది. అందులో ఉచిత ఇసుక ఇప్పటికే ప్రారంభం కాగా.. దీపావళి నుంచి మహిళలకు దీపం పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తున్నారు. అలాగే మహిళలకు ఇచ్చిన మరో హామీ అయిన ఉచిత బస్సు ప్రయాణం పై మంత్రి నారాయణ( Minister Narayana) స్పందించారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి తీసుకొస్తామని.. దీనికి సంబంధించిన విధివిధానాలు రూపొందిస్తున్నారని మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు. అలాగే అర్హులకు అందరికి ఇచ్చిన హామీ మేరకు ఉచిత గ్యాస్ సిలిండర్లు(Free gas cylinders) ఇస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని.. ఐదేళ్లలో నెల్లూరును స్మార్ట్ సిటీ చేస్తామని.. మంత్రి నారాయణ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.