- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వైసీపీలో విషాదం.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
by samatah |

X
దిశ, వెబ్‌డెస్క్ : వైసీపీలో విషాదం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.అయితే శుక్రవారం రాత్రి ఓ వివాహ వేడుకల్లో పాల్గొన్న ఆయన రాత్రి సమయంలో ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్లిన కొద్ది సేపటికే ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన భీమవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.చికిత్స పొందుతూ ఆయన ఈరోజు తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. దీంతో ఆయన కుటుంబం, వైసీపీలో తీవ్ర విషాదం నెలకొంది.
- Tags
- Former YCP MLA
- ap
Next Story