- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విషాదం.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ సీనియర్ రాజకీయ నాయుకుడు, మాజీ ఎమ్మెల్యే కెంబూరి రామ్మోహన్ రావు( కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తెల్లవారుజామున విశాఖ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రామ్మోహన్ రావు టీడీపీ పార్టీలో కీలక నేతగా అందరితో మంచిపరియాలతో ఎంతో కాలంగా రాజకీయాల్లో కొనసాగారు. అలాగే ఆయన 1985 సంవత్సరంలో చీపురుపల్లి ఎమ్మెల్యేగా, 1989లో బొబ్బిలి ఎంపీగా గెలిచారు. అయితే వయసు మీద పడటం, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆయన గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆయన మరణ వార్త తెలుసుకున్న రాజకీయ నాయకులు సంతాపం తెలుపుతున్నారు.
Advertisement
Next Story