- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Ap News: హోంశాఖపై పవన్ సంచలన వ్యాఖ్యలు.. స్పందించిన మాజీ మంత్రి రోజా
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర హోంశాఖ(State Home Department)పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర శాంతి భద్రతలపై ఆయన మాట్లాడుతూ తాను హోంమంత్రి పదవి తీసుకుంటే పరిస్థితి వేరేలా ఉంటుందని హెచ్చరించారు. ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anita)ను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్గా మారాయి.
దీంతో పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి రోజా(Former minister Roja) స్పందించారు. పోలీసులు, అధికారులతో పని చేయించుకోలేని చేతకాని పరిస్థితులలో మంత్రులు ఉన్నారా అంటూ ఆమె ప్రశ్నించారు. కింది స్థాయి అధికారులు, పోలీసులు సరిగా పని చేయకపోతే ఆ వైఫల్యం ప్రభుత్వానిదేనని చెప్పారు. హోంమంత్రి అనితపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu) రాజీనామా చేయాలని పవన్ డిమాండ్ చేయాలని రోజా డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం బాధ్యతగా పని చేసి లా అండ్ ఆర్డర్ చక్కబెట్టాలని మాజీ మంత్రి రోజా ఎద్దేవా చేశారు.
👉 Also Read : Pithapuram: అత్యాచార ఘటనలపై హోంమంత్రి బాధ్యత వహించాలి.. పవన్ సంచలన వ్యాఖ్యలు