- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
YS Jagan:ఒలింపిక్ క్రీడాకారుడు స్వప్నిల్‌కు మాజీ సీఎం జగన్ శుభాకాంక్షలు
దిశ,వెబ్‌డెస్క్: పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత్ మరో పతకం సొంతం చేసుకుంది. పారిస్ ఒలింపిక్స్ పురుషుల 50 మీటర్ల రైఫిల్ షూటింగ్‌లో స్వప్నిల్ కాంస్య పతకం సాధించారు. దీంతో ఈ విశ్వ క్రీడాల్లో భారత్ పతకాల సంఖ్య మూడుకు చేరింది. ఈ నేపథ్యంలో కాంస్య పతకం సాధించిన భారత షూటర్ స్వప్నిల్‌ను వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అభినందించారు. ఒలింపిక్స్‌లో మరో పతకం సాధించిన స్వప్నిల్‌లకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ షూటింగ్ 3 పొజిషన్స్ విభాగంలో పతకం సాధించిన తొలి భారతీయుడిగా స్వప్నిల్ నిలిచారు. భారత జాతిని గర్వంతో నింపారని వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.
My best wishes and congratulations to Swapnil Kusale on bringing home yet another medal at the Olympics.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 1, 2024
Kudos to Swapnil on being the first Indian to win a medal in the Men’s 50m Rifle 3 Positions category.
You have filled the entire nation with great pride! #2024Olympics pic.twitter.com/rN3ereS7B9