నాపై దయ చూపండి.. రమణ దీక్షితుల రిక్వెస్ట్

by srinivas |
నాపై దయ చూపండి.. రమణ దీక్షితుల రిక్వెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: తనకు న్యాయం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం తనపై అక్రమం కేసులు పెట్టి వేధించిందని తెలిపారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కేసులు నుంచి చాలా మందికి విముక్తి కలిగిందని చెప్పారు. అక్రమ కేసుల కారణాల ఐదేళ్లుగా తాను కోర్టులు చుట్టూ తిరుగుతున్నానని తెలిపారు. ఇప్పటికైనా తనపై సీఎం చంద్రబాబు దయ చూపాలన్నారు. శ్రీవారి కైంకర్యాలు చేసుకునే అవకాశం కల్పించాలని చంద్రబాబును రమణ దీక్షితులు కోరారు.

Advertisement

Next Story