- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ambati Rambabu:‘కేసులు కాదు వీటిపై దృష్టి పెట్టండి’.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
దిశ,వెబ్డెస్క్: రాష్ట్రంలో టీడీపీ(TDP), వైసీపీ నేతల(YCP) మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సోషల్ మీడియా(Social Media)లో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు వైసీపీ నేతలు(YCP Leaders) స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటీవల వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former minister Ambati Rambabu) మండిపడ్డారు. ఈ క్రమంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా ఉంటామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో తాజాగా మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు లో ఏడాది బాలుడిని కుక్కలు చంపడం పై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. ‘వాడి మీద కేసు పెడదాం. వీళ్లను బొక్కలో వేద్దాం. మొత్తాన్ని చితక్కొడదాం అని కాకుండా ఇలాంటి ఘోరాల మీద దృష్టి పెట్టండి. ఈ వార్త చూస్తేనే హృదయం ద్రవిస్తోంది’ అని ట్వీట్ చేశారు.
వాడి మీద కేసు పెడదాం
— Ambati Rambabu (@AmbatiRambabu) November 12, 2024
వీళ్ళని బొక్కలో వేద్దాం
మొత్తాన్ని చితక్కోడదాం
అనే వాటి మీద నుంచి దృష్టి
ఇలాంటి ఘోరాల మీద పెట్టండి!
ఈ వార్త చదువుతుంటేనే
హృదయం ధ్రవిస్తుంది!@ncbn @naralokesh @PawanKalyan pic.twitter.com/rQRCtH5ef1