- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి
X
దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం రెండవ ఘాట్‌రోడ్డులో చివరిమలుపు వద్ద బైక్‌ను ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా కిందకి వేగంగా వస్తున్న బస్సు కింద మృతదేహాలు ఇరుక్కుపోయాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. క్రేన్ సాయంతో మృతదేహాలను బయటకు తీసేందుకు అధికారుల ప్రయత్నిస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని తమిళనాడుకు చెందిన దంపతులు గా గుర్తించారు. కాగా ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని.. ఘట్ రోడ్డులో ఎటువంటి ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
Advertisement
Next Story