- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP News:రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం..టీడీపీ నేత కీలక వ్యాఖ్యలు
దిశ, అన్నవరం: రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని తుని నియోజకవర్గం టీడీపీ సీనియర్ నేత యనమల రాజేష్ అన్నారు. ఆ దిశగా ఎమ్మెల్యే యనమల దివ్య ప్రతి గ్రామానికి ఇప్పటికే వరి విత్తనాలు అందించే ఏర్పాట్లు చేశారని చెప్పారు. అన్నవరం పంపా రిజర్వాయర్ నుంచి ఖరీఫ్ సీజన్‌కి గాను సోమవారం యనమల రాజేష్ సాగునీటిని విడుదల చేశారు. ముందుగా గంగమ్మ తల్లికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. పసుపు, కుంకుమ సమర్పించారు. అనంతరం తొండంగి, ప్రత్తిపాడు నేతలతో కలిసి ఆయన సాగు నీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా యనమల రాజేష్ మాట్లాడుతూ సుమారు 12 వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు పంపా రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేశామని చెప్పారు. రైతులకు తోడుగా కూటమి ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో తొండంగి, ప్రత్తిపాడుకు చెందిన పలువురు నాయకులు, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని తుని నియోజకవర్గం టీడీపీ సీనియర్ నేత యనమల రాజేష్ అన్నారు. ఆ దిశగా ఎమ్మెల్యే యనమల దివ్య ప్రతి గ్రామానికి ఇప్పటికే వరి విత్తనాలు అందించే ఏర్పాట్లు చేశారని చెప్పారు.
అన్నవరం పంపా రిజర్వాయర్ నుంచి ఖరీఫ్ సీజన్ కి గాను సోమవారం యనమల రాజేష్ సాగునీటిని విడుదల చేశారు. ముందుగా గంగమ్మ తల్లికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. పసుపు, కుంకుమ సమర్పించారు. అనంతరం తొండంగి, ప్రత్తిపాడు నేతలతో కలిసి ఆయన సాగు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా యనమల రాజేష్ మాట్లాడుతూ సుమారు 12 వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు పంపా రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేశామని చెప్పారు. రైతులకు తోడుగా కూటమి ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.. ఈ కార్యక్రమంలో తొండంగి, ప్రత్తిపాడుకు చెందిన పలువురు నాయకులు, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Read More..
Visakhapatnam:అర్జీలు సత్వరమే పరిష్కారం కావాలి:జిల్లా కలెక్టర్