ఏపీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..!

by srinivas |
ఏపీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ పీఠం ఎవరిదో ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. మే 13న ఎన్నికల జరిగిన విషయం తెలిసిందే. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ పోల్స్‌లో ఏపీకి సంబంధించి వైసీపీ, టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయనేది స్పష్టంగా తెలియజేశాయి. ఎన్నికల పోలింగ్ తర్వాత చేసిన సర్వేల ఆధారంగా ఈ పోల్స్‌ను ఆయా సంస్థలు విడుదల చేశాయి. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు వస్తాయనేది తేల్చేశాయి. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగాయి. ఎన్నికల పోలింగ్‌లో ఓటర్లు భారీగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సంస్థలు

కేకే సర్వీస్ (అసెంబ్లీ)

టీడీపీ-133

వైసీపీ-14

జనసేన-21

బీజేపీ-7

కేకే సర్వీస్ (పార్లమెంట్)

టీడీపీ-17

వైసీపీ-0

జనసేన- 2

బీజేపీ-6

పీపుల్స్ పల్స్ (అసెంబ్లీ)

టీడీపీ-95-110

వైసీపీ-45-60

జనసేన-14-20

బీజేపీ-2-5

పీపుల్స్ పల్స్ (పార్లమెంట్)

టీడీపీ-13-15

వైసీపీ-3-5

జనసేన-2

బీజేపీ-2-5

రైజ్ సంస్థ (అసెంబ్లీ)

టీడీపీ-113-122

వైసీపీ-48-60

ఇతరులు-౦1

రైజ్ సంస్థ (పార్లమెంట్)

టీడీపీ-17-20

వైసీపీ-7-10

ఇండియా టీవీ (పార్లమెంట్)

టీడీపీ-13-15

వైసీపీ-3-5

జనసేన-2

బీజేపీ-4-6

Advertisement

Next Story

Most Viewed