- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుప్పంలో ఏనుగుల బీభత్సం.. పంటల పొలాలు నాశనం
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో గజరాజులు హల్ చల్ చేశాయి. అటవీ ప్రాంతంలో నుంచి ఏనుగుల గుంపు పంటపొలాల్లో వెళ్లాయి. వరి, టమోటా, మామిడి పంటలను ధ్వంసం చేశాయి. దీంతో అటవీ శాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది ఏనుగులను తరిమికొట్టేందుకు ప్రయత్నం చేస్తు్న్నారు. అయితే స్థానిక అటవీ ప్రాంతం నుంచి వచ్చి తరచూ తమ పంట పొలాలను నాశనం చేస్తున్నాయని స్థానిక రైతులు వాపోతున్నారు. ఏనుగుల దాడితో చేతికొచ్చిన పంట చేజారిపోయిందని రైతులు వాపోయారు. ఏనుగుల నుంచి పంట పొలాలను కాపాడుకునేందుకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మరోవైపు భయాందోళనను వ్యక్తం చేశారు. ఎప్పుడు ఏ వైపు నుంచి ఏనుగులు వచ్చి దాడి చేస్తాయోనని ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement
Next Story