Varahi Yatra: నాకు కుల పిచ్చి లేదు: పవన్ కల్యాణ్

by srinivas |   ( Updated:2023-06-16 15:19:40.0  )
Varahi Yatra: నాకు కుల పిచ్చి లేదు: పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్ డెస్క్: తనకు సనాతన ధర్మం అంటే గౌరవం ఉందని, కానీ మత పిచ్చి మాత్రం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వారాహి యాత్రలో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆయన బహిరంగ సభ నిర్వహించారు. వేదాలు తీసుకొచ్చిన బ్రహ్మాణ సమాజానికి పవన్ కల్యాణ్ సమస్కారాలు చెప్పారు. పిఠాపురంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులను ఆయన తప్పుబట్టారు. దేవాలయాల ధ్వంసం దారుణమని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed