- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Kakinada: రెండు కాళ్లు పోయినా.. 14 రోజులు పోరాడి ఓడిన బాలుడు
X
దిశ వెబ్ డెస్క్: విద్యుదాఘాతానికి బాలుడు బలి అయిన ఘటన తూర్పుగోదావరి జిల్లా తాళ్లూపుడి మండలం పైడిమిట్టలో జరిగింది. ఈ నెల 12న ఇంటిపై ఆడుకుంటున్న బాలుడు దర్శిత్‌కి 33 కేవీ విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడంతో కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అయితే ఇన్‌ఫెక్షన్ కావడంతో బాలుడి రెండు కాళ్లను వైద్యులు తొలగించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న బాలుడు దర్శిత్ ఈ రోజు మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు విలపిస్తున్నారు. ఎంతో ముద్దుముద్దుగా ఉండే తమ బాలుడు ఇంక లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.
READ MORE
ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ పరిస్థితి కార్టూన్ (24-11-2022)
Advertisement
Next Story