- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP Pensions:రాష్ట్రంలో కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీ
by Jakkula Mamatha |
X
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఈ(నవంబర్) నెల పెన్షన్ల పంపిణీ(Distribution of pensions) కొనసాగుతోంది. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెన్షన్లను ఇంటింటికి వెళ్లి అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు(శుక్రవారం) తెల్లవారుజాము నుంచే సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందిస్తున్నారు. మొత్తం 64.14 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా ఇప్పటి వరకు 29.83 లక్షల మందికి పింఛన్లు అందించారు. పలు కారణాలతో ఇవాళ పెన్షన్(pensions) అందుకోలేని వారికి రేపు అందించనున్నారు. ఇటు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం(Free gas cylinder scheme) ప్రారంభించేందుకు నేడు సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాకు వెళ్లనున్నారు.
Advertisement
Next Story