- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే..
by Rani Yarlagadda |
X
దిశ, వెబ్ డెస్క్: తిరుమల (Tirumala) ఏడు గిరులపై వేంచేసియున్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ దేశ నలుమూలల నుంచి వేలాదిమంది భక్తులు వస్తుంటారు. గురువారం తిరుమలలో భక్తుల రద్దీ (Tirumala Rush) సాధారణంగా ఉంది. ప్రస్తుతం 9 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉండగా.. టోకెన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి 6 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది.
నిన్న 59,231 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 22,029 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం స్వామివారి హుండీ ఆదాయం వివిధ కానుకల రూపంలో రూ.3.08 కోట్లు వచ్చిందని టీటీడీ తెలిపింది.
Advertisement
Next Story