- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Home > ఆంధ్రప్రదేశ్ > Pawan Kalyan: మహిళలకు పసుపు కుంకుమ కానుకగా నేడు చీరలు పంపిణీ చేయనున్న డిప్యూటీ సీఎం..!
Pawan Kalyan: మహిళలకు పసుపు కుంకుమ కానుకగా నేడు చీరలు పంపిణీ చేయనున్న డిప్యూటీ సీఎం..!
X
దిశ, వెబ్‌డెస్క్: నేడు శ్రావణ మాసం చివరి శుక్రవారం కావడంతో కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయాలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అయితే ఈ పూజల్లో పాల్గొనే మహిళలకు పవన్ కళ్యాణ్ తన సొంత ఖర్చుతో ప్రత్యేక కానుకగా 12 వేల చీరలు పంపించారు. పిఠాపురం నియోజకవర్గ ఆడపడుచులకు పసుపు కుంకుమ కానుక అంటూ ప్రత్యేకంగా తయారు చేసిన సంచుల్లో చీర, పసుపు, కుంకుమలను అందజేయనున్నారు.
Advertisement
Next Story