- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP:సోషల్ మీడియాలో దూసుకుపోతున్న డిప్యూటీ సీఎం పవన్..!
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు. పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందిన జనసేనాని అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. అయితే పవన్ ప్రసంగాలు, ఫొటోలు సోషల్ మీడియాలో ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. దీంతో గత రెండు వారాల నుంచి పవన్ కళ్యాణ్ ఎక్స్ ఖాతా భారత్‌లో మోస్ట్ పాపులర్ పొలిటికల్ అకౌంట్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. అయితే సోషల్ మీడియాలో అగ్రస్థానంలో ప్రధాని మోడీ ఉన్నారు. ఎక్కువ మంది యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో ప్రధాని మోడీని ఫాలోఅవుతారు. కానీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వీడియోలు ఎక్కువగా వీక్షిస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
ఇక్కడ నొక్కండి: పవన్ కల్యాణ్‌పై మంచు లక్ష్మి ఆసక్తికర కామెంట్స్..