ఆ జీవో రద్దు చేయండి.. చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ లేఖ

by srinivas |
ఆ జీవో రద్దు చేయండి.. చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: భవన నిర్మాణ కార్మికులు, పెండింగ్ క్లెయిమ్‌ల నిధుల విడుదల వంటి సమస్యలపై సీపీఐ దృష్టి పెట్టింది. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu)కి సీపీఐ నేత రామకృష్ణ(CPI leader Ramakrishna) లేఖ రాశారు. ఏపీలో భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని ఆయన కోరారు. పెండింగ్‌ క్లెయిమ్‌లకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జీవో 17ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed