- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Allu Arjunపై కేసులో సంచలన అప్‌డేట్.. కీలక తీర్పిచ్చిన కోర్టు
X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ హైకోర్టులో స్టార్ హీరో అల్లు అర్జున్‌కు ఊరట లభించింది. ఎన్నికల సమయంలో అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించారంటూ నంద్యాల పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను క్వాష్ చేయాలని హైకోర్ట్ ఈ రోజు (బుధవారం) ఆదేశించింది. కాగా.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు డిప్యూటీ తహసీల్దార్ రామచంద్రరావు. ఆయన ఫిర్యాదుతో నంద్యాల పోలీసులు అల్లు అర్జున్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక తాజాగా ఈ కేసును కొట్టేయాలంటూ అల్లుఅర్జున్ కోర్టుకి ఎక్కగా.. విచారణ జరిపిన ధర్మాసనం కేసును క్వాష్ చేస్తున్నట్లు తీర్పునిచ్చింది.
Advertisement
Next Story