- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: పారిశుధ్య కార్మికుల జీతాలు పెంపు.. సీఎంకు పాలాభిషేకం
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పారిశుధ్య కార్మికుల జీతాలను సీఎం జగన్ మోహన్ రెడ్డి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకాల పారిశుధ్య కార్మికులు రూ. 21 వేల జీతనం అందుకున్నారు. ప్రభుత్వం నిర్ణయంతో ఇక నుంచి 24,500 తీసుకోనున్నారు. ఈ మేరకు పారిశుధ్య కార్మికుల వేతనం పెంచుతూ ప్రభుత్వం జీరో విడదల చేసింది. దీంతో పారిశుధ్య కార్మిక యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఎం ఆనందరావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఔట్ సోర్సింగ్ పరిశుధ్య కార్మికులకు, యూజీడీ కార్మికులకు, డ్రైవర్లకు జీతాలు పెంచారని తెలిపారు. ఈ ఘనత ఒక్క జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. పారిశుధ్య కార్మికులకు అండగా నిలిచిన ఈ ప్రభుత్వానికి అండగా నిలుస్తామని ఎం. ఆనందరావు తెలిపారు.
Advertisement
Next Story