- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోస్టల్ బ్యాలెట్‌లో పులివెందుల పరిస్థితి ఇదే..!
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌లో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆధిక్యం కొనసాగిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో ఆయన ముందంజలో ఉన్నారు. కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నుంచి వైఎస్ జగన్ పోటీ చేశారు. వైనాట్ 175 అంటూ ఎన్నికల బరిలోకి దిగిన ఆ పార్టీకి పోస్టల్ బ్యాలెంట్ బిగ్ షాక్ తగింది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా 4 లక్షల 61 వేల 945 ఓట్లు నమోదు అయ్యాయి. 102 నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు 2 రౌండ్లలో పూర్తి కానుంది. 48 నియోజకవర్గాల్లో 3 రౌండ్లు, 25 నియోజకవర్గాల్లో 4 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ లెక్కింపులో ప్రస్తుతానికి టీడీపీ అభ్యర్థులు ముందజలో కొనసాగుతున్నారు. వైసీపీ అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు. చివరి వరకూ ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.