Raksha Bandhan: అక్క,చెల్లెమ్మలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు: సీఎం జగన్

by Naresh |   ( Updated:2022-08-11 05:36:55.0  )
CM Jagan Extends Raksha Bandhan Wishes to People of AP
X

దిశ, వెబ్‌డెస్క్: CM Jagan Extends Raksha Bandhan Wishes to People of AP| రక్షాబంధనం అనేది ఆత్మీయతలు, అనురాగాల పండుగ అని ఏపీ సీఎం జగన్ అన్నారు. నేడు రాఖీ పూర్ణిమ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు మంచి చేసే విషయంతో తమ ప్రభుత్వం ముందుందన్నారు. రాష్ట్రంలోని మహిళలందరికీ చల్లని దీవెనలు, దేవుడి ఆశీస్సులు కలకాలం లభించాలని కోరుకుంటున్నట్లు సీఎం జగన్ తన సందేశాన్ని విడుదల చేశారు.

ఇది కూడా చదవండి: ఎంపీ గోరంట్ల న్యూడ్ వీడియో కేసును సీబీఐకు అప్పగించండి

Advertisement

Next Story