- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP News:ఆ విషయం పై సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్!
దిశ,వెబ్డెస్క్: రాష్ట్రంలో జరుగుతున్న చిన్నారులు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ క్రమంలో ఇటీవల చిన్న పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలపై సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయికి అలవాటు పడిన యువకులు మత్తులో ఏం చేస్తున్నారో తెలియకుండా ప్రవర్తించడం ఎంతో మంది జీవితాలను బలితీసుకోంటోంది అన్నారు. ఎన్ని చట్టాలు ఉన్న సమాజంలో మార్పు రావడం లేదని ఆవేదన చెందారు. ఇటీవల తొమ్మిది ఏళ్ల బాలికను ముగ్గురు మైనర్ బాలురు రేప్ చేసి , చంపేయడమేంటి? ఆరు నెలల శిశువు పై లైంగిక దాడి చేయడమేంటి? సమాజం ఎటు పోతోంది? కొందరు ఉన్మాదులుగా మారుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి, మద్యం మత్తులో నేరాలు చేసి వారిని వదలను చెడు అలవాట్లు ఉంటే మానుకోండి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఇదే నా హెచ్చరిక అని స్పష్టం చేశారు. ఇటువంటి నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు.