- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తిరుమల వెళ్లే భక్తులకు పర్యాటక శాఖ బంపర్ ఆఫర్
by Jakkula Mamatha |
X
దిశ,వెబ్‌డెస్క్: తిరుమల వెళ్లే భక్తులకు ఏపీ పర్యాటక శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖ నుంచి తిరుమల భక్తులకు కోసం ఏపీ పర్యాటక శాఖ బంపరాఫర్ ప్రకటించింది. ఈ నెల 19 నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏసీ బస్సు బయలుదేరుతాయని ప్రకటించింది. విశాఖపట్నం నుంచి రాజమండ్రి, శ్రీకాళహస్తి మీదుగా తిరుపతికి బస్సు వెళ్లనున్నట్లు తెలిపారు. అనంతరం స్వామి, పద్మావతి అమ్మవారి దర్శనం అనంతరం విశాఖకు తిరుగు ప్రయాణం కానుంది. పెద్దలకు 6,300 పిల్లలకు 6,000గా టికెట్ ధరగా పర్యాటక శాఖ నిర్ణయించింది. శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి నిత్యం అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు వెళ్తున్నారనే విషయం తెలిసిందే. గోవిందుడిని ఎన్నిసార్లు దర్శించుకున్న తనివి తీరదు. ఇటీవల తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ప్రత్యేక కంపార్టమెంట్‌లలో ఎక్కువ సమయం భక్తులు వేచి ఉన్నారు.
Advertisement
Next Story