- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీటీడీ కీలక నిర్ణయం..ఆ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
by Jakkula Mamatha |
X
దిశ,వెబ్‌డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు ఉండటంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శుక్రవారం కీలక ప్రకటన చేశారు.జూన్ 30వ తేదీ వరకు శుక్ర, శని, ఆది వారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. సిఫార్సు లేఖలు స్వీకరించబోమని చెప్పింది. భక్తుల రద్దీ కొనసాగుతున్నందున ఈ నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొంది. ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారాల్లో సామాన్య భక్తుల రద్దీ ఉంటుందని తెలిపింది. దీంతో దర్శనానికి సుమారు 30-40 గంటల సమయం క్యూ లైన్లలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
Advertisement
Next Story