- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫ్లాష్.. ఫ్లాష్: ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార సమయంలో మార్పులు!
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భారీ మెజార్జీతో అధికారం కైవసం చేసుకున్నారు. కాగా జూన్ 12 వ తారీకున చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఈ నెల 12 న ఉదయం 11. 27 నిమిషాలకు గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలో కేసపల్లి ఐటీ పార్క్ వేదికన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారని తొలుత ఏపీ సీఎంవో ట్విట్టర్ వేదికన వెల్లడించింది. కానీ ప్రమాణ స్వీకార సమయంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 12 వ తేదీన 9. 27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారని మరోసారి సీఎంవో తెలిపింది. చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో 20 మందికి పైగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. టీడీపీకి సంబంధించి ఎంతమందికి కేబినెట్‌లో చోటు దక్కుతుంది..? జనసేన బీజేపీకి ఎన్ని మంత్రిత్వ శాఖలు ఇస్తారనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.