Chandrababu Naidu arrest : న్యూమరాలజిస్ట్‌గా మారిన RGV

by Sathputhe Rajesh |   ( Updated:2023-09-13 06:36:53.0  )
Chandrababu Naidu arrest : న్యూమరాలజిస్ట్‌గా మారిన RGV
X

దిశ, వెబ్‌డెస్క్: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆర్జీవీ వరుస ట్వీట్‌లతో టీడీపీ అధినేతపై ఫైర్ అవుతున్నారు. తాజాగా ఇదే అంశంపై మరో ట్వీట్ చేశారు.

చంద్రబాబు గెలిచిన సీట్లు 23, చంద్రబాబు ఖైదీ నంబర్ 7691.

7+6=9=1 = 23.

జగన్ ఖైదీ నంబర్ 6093తో 7691ను మైనస్ చేస్తే వచ్చే సంఖ్య 1598 ఈ మొత్తాన్ని కలిపితే 1+5+9+8=23

న్యాయ స్థానం చంద్రబాబుకి 14 రోజుల రిమాండ్ విధించింది. కాగా చంద్రబాబు రిమాండ్ గడువు ఈనెల 23తో ముగియనుంది. ఇక నారా లోకేష్ జనవరి 23న జన్మించారు. ఈ లెక్కలే మనకు అంతా వివరిస్తాయి. అంటూ ఎక్స్ (ట్విట్టర్)లో ఓ లెక్క చెప్పారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్ ఒకరు ‘ఇక కొత్త న్యూమరాలజిస్ట్ వచ్చాడు’ చూడండి అంటూ కామెంట్ చేశాడు. ‘సంఖ్యా శాస్త్రం ఆధారంగా ఓ కొత్త సినిమా తీయొచ్చు’గా అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

Advertisement

Next Story

Most Viewed