బిగ్ బ్రేకింగ్: పోలవరం ప్రాజెక్ట్ ఎత్తుపై కేంద్రం కీలక ప్రకటన

by Satheesh |
బిగ్ బ్రేకింగ్: పోలవరం ప్రాజెక్ట్ ఎత్తుపై కేంద్రం కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు 45.72 మీటర్లని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. 1980 నాటి గోదావరి ట్రిబ్యునల్ అవార్డ్ ప్రకారం పోలవరం రిజర్వాయర్ పూర్తి ఎత్తు 45.72 మీటర్లని కేంద్రం తెలిపింది. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించాలని మాకు ఎలాంటి సమచారం లేదని క్లారిటీ ఇచ్చింది.

Advertisement

Next Story