- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING : నిరుద్యోగులకు సర్కార్ శుభవార్త.. ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మొత్తం 240 వివిధ రకాల పోస్టులకు గాను ఖాళీలను భర్తీ చేసేందుకు అధికారులు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం బోటనీలో 19, కామర్స్‌లో 35, కెమిస్ట్రీలో 26, కంప్యూటర్ అప్లికేషన్స్‌లో 26, ఎకనామిక్స్‌లో 16, కంప్యూటర్ సైన్స్‌లో 31, ఎకనామిక్స్‌లో 16, గణితంలో 17, ఫిజిక్స్‌లో 11, పొలిటికల్ సైన్స్‌లో 21, జువాలజీలో 19 విభాగాల్లో పోస్టు భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ మేరకు అభ్యర్థులు పీహెచ్‌డీ, నెట్/స్లెట్/సెట్ పరీక్షలు రాసి మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉన్న వారు మాత్రమే సంబంధిత విభాగాల్లో పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. అభ్యర్థుల కనీస వయసు జులై 2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయసు ఉండాలని తెలిపారు. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. మరిన్ని వివరాలరకు https://psc.ap.gov.in/లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవాలని సూచించారు.