- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > ఆంధ్రప్రదేశ్ > BREAKING: పట్టాలు తప్పిన విశాఖ-కిరండోల్ గూడ్స్ రైలు.. కొనసాగుతోన్న ట్రాక్ పునరుద్ధరణ పనులు
BREAKING: పట్టాలు తప్పిన విశాఖ-కిరండోల్ గూడ్స్ రైలు.. కొనసాగుతోన్న ట్రాక్ పునరుద్ధరణ పనులు
by Shiva |

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్ర, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర సరిహద్దులో నడిచే విశాఖ- కిరండోల్ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. రైలు ఒడిశా పాడువా రైల్వే స్టేషన్ శివారు ప్రాంతంలోకి చేరుకోగానే గూడ్స్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ట్రాక్‌పై నుంచి మూడు బోగీలు ఒక పక్కకు ఒరిగాయి. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది ట్రాక్‌ను పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో కిరండోల్-విశాఖ ప్యాసింజర్ రైలు కాస్త ఆలస్యంగా నడుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story