- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > ఆంధ్రప్రదేశ్ > BREAKING: ఆంధ్రా యూనివర్సిటీలో గంజాయి లభ్యం.. పోలీసుల అదుపులో ఏడుగురు విద్యార్థులు
BREAKING: ఆంధ్రా యూనివర్సిటీలో గంజాయి లభ్యం.. పోలీసుల అదుపులో ఏడుగురు విద్యార్థులు
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్‌లో మరోసారి గంజాయి లభించడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ మేరకు వారం రోజులుగా క్యాంపస్ అంతటా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు హస్టల్ ప్రాంగణంలో మొత్తం ఏడుగురు విద్యార్థులు గంజాయితో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ సందర్ఢంగా సీఐ మాట్లాడుతూ.. ఏడుగురు విద్యార్థులు నిన్న రాత్రి హాస్టల్‌లోనే గంజాయి తాగుతున్నట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. హుటాహుటిన ఘటనా స్థలానిక చేరుకుని ఏడుగురిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించామని వెల్లడించారు. హాస్టల్ గదులు పరిశీలించగా గంజాయి సిగరెట్ తాగిన ఆనవాళ్లు, 5 గ్రాముల గంజాయి లభించినట్లు సీఐ వెల్లడించారు.
Advertisement
Next Story