- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > BREAKING: ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డికి బిగ్ షాక్.. ఎన్డీఏ అభ్యర్థిని దూషించాడని కేసు నమోదు
BREAKING: ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డికి బిగ్ షాక్.. ఎన్డీఏ అభ్యర్థిని దూషించాడని కేసు నమోదు
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో అభ్యర్థులు పోల్ మేనేజ్‌మెంట్‌పై ఫోకస్ పెట్టారు. ప్రచారం ముగిసినప్పటికీ ఆయా పార్టీ అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారం చివరి రోజున ధర్మవరం నియోజకవర్గ అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి సత్యకుమార్‌పై కేతిరెడ్డి వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు. అయితే, మునిసిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై సెక్షన్ 153 ,188 కింద కేసు నమోదు చేశారు.
Advertisement
Next Story