- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: తేనెటీగల దాడి.. బాంబ్ స్క్వాడ్ డీఎస్పీకి తీవ్ర గాయాలు
by srinivas |
X
దిశ,వెబ్ డెస్క్: తేనెటీగల దాడి(Bee attack.)లో బాంబ్ స్క్వాడ్ డీఎస్పీకి తీవ్ర గాయాలైన ఘటన ఏలూరు జిల్లా పోలవరం(Polavaram)లో జరిగింది. పోలవరంలో సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) పర్యటించనున్నారు. దీంతో భారీ పోలీస్ బందోబస్తు (Police Force)ఏర్పాటు చేశారు. అంతేకాదు సీఎం పర్యటిస్తున్న సందర్భంగా తనిఖీలు నిర్వహించారు. పోలవరం పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పోలవరం స్పిల్ వే గేట్(Polavaram Spillway Gate) వద్ద బాంబ్ స్క్వాడ్ డీఎస్పీ రామకృష్ణ(Bomb Squad DSP Ramakrishna) తనిఖీలు చేశారు. అయితే ఈ సమయంలో తేనెటీగలు ఆయనపై ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ దాడిలో డీఎస్పీ రామకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రామకృష్ణకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు.
Advertisement
Next Story