- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'దుర్ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే'
X
దిశ, వెబ్‌డెస్క్: రోడ్లపై సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడాన్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై విపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా.. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ప్రభుత్వ జీవోపై విమర్శలు చేశారు. సభలు, సమావేశాల నిర్వాహణపై జీవో విడుదల సరికాదని హితవు పలికారు. దుర్ఘటనలు జరుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. సభలు, సమావేశాలు నిర్వహించేందుకు రాజకీయ పార్టీలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సభల విషయంలో అధికార పార్టీకి ఒక రకంగా, విపక్షాలకు ఒక రకంగా వ్యవహరించొద్దని కోరారు.
Also Read..
Advertisement
Next Story