- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల
by srinivas |
![ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల](https://www.dishadaily.com/h-upload/2024/06/26/346538-lo.webp)
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. మంత్రి నారా లోకేశ్ ఈ ఫలితాలను విడుదల చేశారు. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలను లక్ష మంది విద్యార్థులు రాశారు. అయితే వీరిలో 67,115 ఉత్తీర్ణత సాధించారు. మే 24 నుంచి జూన్ 3 వరకూ ఈ పరీక్షలను నిర్వహించారు. ఇంటర్ కాలేజీలు ప్రారంభం కావడంతో ఫలితాలను విడుదల చేశారు. పాసైన విద్యార్థులకు నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్ సైట్ http://bse.ap.gov.inలో చూసుకోవచ్చని లోకేశ్ సూచించారు.
Next Story