- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విజయనగరం రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
by Javid Pasha |
X
దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు వెల్లడించింది. వెంటనే ఈ సహాయాన్ని బాధితుల కుటుంబాలకు అందించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అటు ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తొమ్మిది మంది మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లలో ఆస్పత్రికి తరలిస్తున్నారు.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా స్పందించారు. సహాయక చర్యల్లో టీడీపీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాగా ఈ ఘటనలో మూడు బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయి. రైలు ఘటన నేపథ్యంలో విజయనగరం వైపు వెళ్లే పలు రైళ్లను అధికారులు మూసివేశారు.
Advertisement
Next Story