- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్థానిక సంస్థలకు భారీగా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థలకు రూ.1452 కోట్లు విడుదల చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు.. 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం ఈ విడుదల చేసింది. ఇందేలో భాగంగా గ్రామ పరిధిలోని స్థానిక సంస్థలకు రూ.998 కోట్లు, అర్బన్ పరిధిలో సంస్థలకు రూ.454 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని.. తాము మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్థానిక సంస్థలను పటిష్టంగా బలోపేతం చేస్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
Advertisement
Next Story