- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: అటవీశాఖ అధికారుల(Forest officials)కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(AP Deputy CM Pawan Kalyan) కీలక ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఏపీలో వన్యప్రాణుల సంరక్షణకు టోల్‌ఫ్రీ నెంబర్. 18004255909 ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్(Pawan Kalyan) మాట్లాడారు. వన్యప్రాణులకు వేటాడటం, చంపడం, అక్రమ రవాణా చేయడం నేరం అని అన్నారు. అలా ఎవరైనా నిబంధనలు అతిక్రమించి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అడవులను సంరక్షించడం, వన్యప్రాణులను కాపాడటం మన అందరి బాధ్యత అని గుర్తుచేశారు. ప్రకృతికి, అటవీ సంపదకు ఎవరైనా హానీ తలపెడితే వెంటనే ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలను పవన్ కల్యాణ్(Pawan Kalyan) కోరారు.
Advertisement
Next Story