- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: మార్గదర్శి చిట్ ఫండ్‌కు మరోసారి షాక్.. రూ. 242 కోట్ల ఆస్తుల అటాచ్
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: మార్గదర్శి చిట్ ఫండ్‌కు ఏపీ సీఐడీ మరోసారి షాక్ ఇచ్చింది. ఆ సంస్థ ఆస్తులను అటాచ్ చేసింది. మే29న రూ.793 కోట్ల ఆస్తులను సీఐడీ అటాచ్ చేసింది. తాజాగా మరో రూ. 242కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. కాగా మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలో ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. మార్గదర్శి చిట్ ఫండ్స్‌లో అవకతవకలు జరిగినట్లు సీఐడీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. చట్టవిరుద్ధంగా, చిట్స్ యాక్ట్‌కు విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారని ప్రధానంగా అభియోగం నమోదు అయింది. ఏపీలో వసూలు చేసిన చిట్స్‌ను ఇతర ప్రాంతాలు, కంపెనీలకు తరలించారని మరో అభియోగం కూడా నమోదు అయింది. దీంతో సీఐడీ అధికారులు విచారణను వేగవంతం చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీకి చెందిన ఆస్తులను అటాచ్ చేస్తూ సీఐడీ నోటీసులు జారీ చేసింది.
Advertisement
Next Story