- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP cabinet meeting:ఈ నెల 18న కేబినెట్ సమావేశం..కీలక అంశాలపై చర్చలు
X
దిశ,వెబ్‌డెస్క్:ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 18న సీఎం చంద్రబాబు(CM Chandrababu) అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం(cabinet meeting) జరగనుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వరద నష్టం(Flood Loss), ఆపరేషన్ బుడమేరు, కొత్తవారికి పెన్షన్ల మంజూరు, ఇతర పథకాల అమలు, సీఆర్డీఏ పరిధిలో నిర్మాణాలు, కొత్త మద్యం పాలసీ(New Liquor Policy), ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన అంశాలపై చర్చించాల్సిన అంశాలను ఈ నెల 15 వ తేదీలోగా పంపాలని సీఎస్ నీరభ్ కుమార్(Nirabh Kumar) ఆదేశించారు. అయితే ఈ సమావేశంలో కొత్త మద్యం పాలసీ(New Liquor Policy) ఈ గురించి నిర్ణయం తీసుకుంటే రాష్ట్రంలో మద్యం ధరలు చాలా వరకు తగ్గుతాయని అంటున్నారు. నాణ్యమైన మద్యం(Quality liquor) కూడా వస్తుందని చెబుతున్నారు.
Advertisement
Next Story