- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP Budget : బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం.. మొత్తం బడ్జెట్ ఎంతంటే?
X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ కేబినెట్ మీటింగ్ గురువారం ఉదయం ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్‌లో 2023-24 బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. వ్యవసాయ బడ్డెట్ మంత్రి మండలి ఆమోదించింది. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి బుగ్గన బడ్జెట్ ప్రసంగం చేశారు. నవరత్నాలకు నిధుల కేటాయింపులో అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
మహిళా సాధికారికతకు ఇంపార్టెన్స్ ఇస్తున్నామన్నారు. టీడీపీ సభ్యుల ఆందోళన మధ్యనే బుగ్గన బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించారు. 2023-24 వార్షిక బడ్జెట్ రూ.2లక్షల 79వేల 279.17 కోట్లుగా ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,28,540కోట్లు కాగా మూల ధన వ్యయం రూ.31,061 కోట్లు, రెవెన్యూ లోటు రూ.22, 316 కోట్లని అసెంబ్లీలో బుగ్గన ప్రకటించారు.
Advertisement
Next Story