బ్రేకింగ్: AP బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్..

by Satheesh |   ( Updated:2023-02-18 11:45:33.0  )
బ్రేకింగ్: AP బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ 2023-2024 వార్షిక సంవత్సర బడ్డెట్ సమావేశాల తేదీ ఖరారయ్యింది. ఈ నెల 27 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రెండు రోజుల పాటు బడ్జెట్ పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, మొదటి రోజు గవర్నర్ ప్రసంగం, బీఏసీ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండవ రోజు సంతాప తీర్మానాలు, వాయిదా తీర్మానాలు జరగనున్నాయి. అనంతంర సభ వాయిదా పడనుంది. తిరిగి మార్చి 6వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. మొత్తం 13 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

Next Story

Most Viewed