- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీవారిని దర్శించుకున్న Anil Ambani, Abhishek Bachchan..
X
దిశ రాయలసీమ: బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్, ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, ఆయన సతీమణి టీనా అంబానీ, నీనా కొఠారీ మంగళవారం తిరుమల ఆలయాన్ని సందర్శించి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అభిషేక్, అనిల్ అంబానీ, అతని కుటుంబం సుప్రభాత సేవ, అర్చన సేవ,తోమాల సేవలో పాల్గొన్నారు.
రంగనాయక మండపంలో ఆలయ అర్చకులు వారికి ఆశీస్సులు అందజేశారు. టీటీడీ అధికారులు అభిషేక్ బచ్చన్, అనిల్ అంబానీ, టీనా, నీనాలకు పట్టువస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ మంగళవారం 80వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అనిల్ అంబానీ, అభిషేక్ బచ్చన్‌లు ఎందుకు కలిసి వచ్చారన్న చర్చ కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి : Salman Khan కోసం చరణ్ నుంచి ఖరీదైన సర్‌ప్రైజ్
Advertisement
Next Story