- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SK University: పరిశోధక విద్యార్థి ఆత్మహత్యాయత్నం
by srinivas |
X
దిశ, అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ స్కాలర్ ఆత్మహత్య చేసుకున్నారు. రామగిరి మండలం శేషంపల్లికి చెందిన ఆంజనేయులు గణిత శాస్త్ర విభాగంలో పరిశోధక విద్యార్థిగా ఉన్నారు. స్థానిక హాస్టల్‌లో ఉంటున్నారు. ఏమైందో తెలియదు గాని పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. అపస్మారకస్థితిలో ఉన్న ఆంజనేయులును తోటి విద్యార్థులు ఆసుపత్రికి తరలించారు అప్పటికే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆంజనేయులుకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ అఘాయిత్యానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Next Story