- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హిందూపురంలో దారుణం.. బాలికను చంపి పాతిపెట్టిన సైకో గంగాధర్

X
దిశ, వెబ్ డెస్క్: హిందూపురంలో దారుణం జరిగింది. తూమకుంటలో సైకో రెచ్చిపోయాడు. ఏడేళ్ల పాపను హత్య చేశాడు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని పెన్నానది ఒడ్డున పాతిపెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. పాప మృతదేహం కోసం గాలిస్తున్నారు. గతంలో సైకో గంగాధర్ ఓ మహిళను దారుణంగా హత్య చేసినట్లు గుర్తించారు. గంగాధర్ పై మొత్తం మూడు కేసులున్నాయని తెలిపారు. మహిళలపై సైకో గంగాధర్ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. తన భర్త సైకో అని, వెంటనే కాల్చి చంపాలని పోలీసులను గంగాధర్ భార్య వేడుకున్నారు.
Next Story