- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Breaking:వైసీపీకి మరో బిగ్ షాక్..కీలక నేత రాజీనామా!
by Jakkula Mamatha |
X
దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అనంతపురం జిల్లాలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నర్సింహయ్య తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు సైతం ఇవాళ వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నిన్న (మంగళవారం) విశాఖలో కూడా పలువురు కీలక నేతలు, కార్పొరేటర్లు వైసీపీని విడి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు.
Advertisement
Next Story