- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల శిక్షణకు డుమ్మా.. ఐదుగురు సస్పెండ్, 272 మందికి షోకాజ్ నోటీసులు
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే 13న ఎన్నికల పోలింగ్ జరిగింది. అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. జూన్ 4న ఫలితాలు విడుదలకానున్నాయి. ఫలితాల సమయం దగ్గర పడుతుండటంతో కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐదుగురు ఎన్నికల అధికారులను సస్పెండ్ చేయడం కలకలం రేగింది. ఎన్నికల పోలింగ్‌కు రాష్ట్రంలోని పీవో, ఏపీవోలను శిక్షణ ఇచ్చారు. పోలింగ్ విధులకు సంబంధించి పలు సూచనలు చేశారు. అయితే రెండోదఫా శిక్షణలో దాదాపు 272 మంది డుమ్మా కొట్టారు. దీంతో తిరుపతి జిల్లా కలెక్టర్ తాజాగా చర్యలు తీసుకున్నారు. ఐదుగురు అధికారులను సస్పెండ్ చేశారు. 272 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
Advertisement
Next Story