- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్.. సీఎం జగన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఎన్నికల నేపథ్యంలో సోమవారం అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా సీఎం హెలికాప్టర్ లో అక్కడకు వెళ్లారు. కాగా అధికారుల నిర్లక్ష్యం వల్ల హెలిప్యాడ్ లాండింగ్ సమయంలో.. దుమ్ముతో పాటు ఓ చీపురు గాల్లోకి లేచి పడింది. ఇది గమనించిన పైలెట్ హెలికాఫ్టర్ ను కొద్దిగా పైకి లేపడంతో పెను ప్రమాదం చెప్పినట్లు తెలుస్తుంది. ఒక వేల ఆ చీపురు అలాగే ఎగిరి హెలిప్యాడ్ రెక్కలకు తగిలి ఉంటే భారీ ప్రమాదం చోటు చేసుకునేదని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే సీఎం పర్యటనలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడటంతో అధికారులు రంగంలోకి దిగారు. అలాగే ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.
Read More..
ఎన్నికల కోడ్ ను తుంగలో తొక్కిన అధికార పార్టీ.. వివాదాస్పదంగా వైసీపీ తీరు
Advertisement
Next Story