- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బైక్‌ను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు దుర్మరణం
X
దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కమలాపురం మండలం పందిళ్లపల్లె పెట్రోల్ బంకు వద్ద బైక్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు నాగులూరి మహేశ్(31) బింగి చిన్న యోసూన్(29)లుగా గుర్తించారు. వీరిది ప్రకాశం జిల్లాగా గుర్తించారు. పెట్రోల్ బంకులోకి బైక్ పై వెళుతున్న వారిని వేగంగా వచ్చి లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులకు స్థానికులు తెలియజేశారు. మృతులు పందిళ్లపల్లెలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను కడప రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Next Story