బ్రేకింగ్ : నేడు కాషాయ కండువా కప్పుకోనున్న మాజీ సీఎం

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-07 13:15:15.0  )
బ్రేకింగ్ : నేడు కాషాయ కండువా కప్పుకోనున్న మాజీ సీఎం
X

దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పొలిటికల్ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పిన ఆయన ఇవాళ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా, అంతకుముందు స్పీకర్ గా కిరణ్ కుమార్ రెడ్డి పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ కు దూరంగా వెళ్లి సమైక్యాంద్ర పార్టీ పెట్టారు. 2014 ఎన్నికల్లో ఘోర పరభావం తర్వాత మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అపార్టీకి పూర్వవైభవం తెస్తారని ఆశించినా ఫలితం లేకపోవడంతో సైలెంట్ అయ్యారు. తాజాగా బీజేపీ అధిష్టానంతో చర్చల అనంతరం పార్టీ కండువా కప్పుకోనున్నారు.

Also Read: జగన్ సర్కారుపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు..

బీజేపీలో చేరిన మాజీ సీఎం.. కాంగ్రెస్ పై హాట్ కామెంట్స్


Advertisement

Next Story